Logo
Download our app
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఢమాల్
NEWS   Mar 10,2026 01:16 pm
ప‌శ్చిమాసియాలో యుద్ధంతో దుబాయ్, అబుదాబిలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోతోంది. అబుదాబిలోని అల్-జుబైల్‌లోని ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర కేవ‌లం ఒక గంటలోనే రూ.7.3 కోట్లు తగ్గిందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే UAEపై వెయ్యికి పైగా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో బిలియనీర్లు సేఫ్టీ కోసం దుబాయ్ వదిలి సింగపూర్‌కు షిఫ్ట్ అయి అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Top News

SPORTS   Mar 10,2026 01:22 pm
టీమిండియాకు BCCI భారీ నజరానా!
టీ20 వరల్డ్‌ కప్‌ 2026ను అందుకున్న టీమ్‌ఇండియాకు BCCI రూ.131 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. 2024లోనూ రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ను...

LATEST NEWS   Mar 10,2026 11:56 am
జీతం తీసుకోని ఇద్ద‌రు ఎంపీలు!
ఇద్దరు ఎంపీలు జీతాన్ని వదులుకుని ఆదర్శంగా నిలిచారు. కురుక్షేత్ర (హర్యానా) BJP ఎంపీ నవీన్ జిందాల్, మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్. నవీన్ జిందాల్ జీతం...

LATEST NEWS   Mar 10,2026 11:37 am
రూ.10వేలు పెరిగిన కిలో వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 700 పెరిగి రూ.1,62,380కు చేరుకుంది. 22...

⚠️ You are not allowed to copy content or view source