రూ.10వేలు పెరిగిన కిలో వెండి ధర
NEWS Mar 10,2026 11:37 am
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 700 పెరిగి రూ.1,62,380కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,48,850 కు చేరుకుంది. ఇక కిలీఓ వెండి ధర ఏకంగా రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు ఇవే ధరలున్నాయి.