Logo
Download our app
గ్యాస్ బుకింగ్ 25 రోజులకు పెంపు
NEWS   Mar 09,2026 08:34 pm
గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ పీరియడ్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతంలో 55 రోజులకు ఓసారి బుక్ చేసుకునే వారు ఇప్పుడు ఏకంగా 15 రోజులకే చేసుకుంటున్నారని తెలిపింది. LPG ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించినట్లు వెల్లడించింది. కమర్షియల్ కంటే గృహ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది.

Top News

BIG NEWS   May 09,2026 12:28 pm
சினிமா தியேட்டர்களின் உரிமையாளர்கள் கவலை
திருவாரூர் மாவட்ட தைலம்மை, நடேஷ் தியேட்டர் உரிமையாளர்கள் சினிமா தியேட்டர்களின் நிலை நாளுக்கு நாள் மோசமடைந்து வருவதாக வேதனை தெரிவிக்கின்றனர். ரசிகர்கள் வருகை குறைந்ததால் பல தியேட்டர்களில்...

LATEST NEWS   May 09,2026 12:27 pm
ఏపీ ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌గా భరత్‌ భూషణ్‌
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఛైర్మన్‌గా పి. భరత్‌ భూషణ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చలన...

LATEST NEWS   May 09,2026 11:43 am
బెంగాల్‌ సీఎంగా సువేందు ప్రమాణం
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సర్కారు కొలువుదీరింది. సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి.. ప్రమాణం చేయించారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source