Logo
Download our app
పెట్రోల్ ధ‌ర‌లు 3 రెట్లు పెరుగుతాయా?
NEWS   Mar 09,2026 06:25 pm
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం 10వ రోజుకు చేరడంతో ప్రపంచ చమురు మార్కెట్‌లో ఉద్రిక్తత పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు 2% పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అంతరాయం కలగడం వల్ల సరఫరా సంక్షోభం తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ పరిణామాలను 1973 చమురు సంక్షోభంతో పోల్చుతున్నారు. అప్పట్లో చమురు ధరలు 3 రెట్లు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపాయి. పరిస్థితి మరింత దిగజారితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source