Logo
Download our app
సర్పంచ్ భర్త బెదిస్తున్నారంటూ ఫిర్యాదు
NEWS   Mar 09,2026 06:14 pm
జూలపల్లి మండలం వడ్కాపూర్ మత్స పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని చెరువుల్లో చేపలు పట్టుకోనివ్వకుండా వెంకట్రావుపల్లి సర్పంచ్ భర్తతో పాటు అతని అనుచరులు ఆటంకాలు కల్గిస్తున్నారని మత్స్యకారులు ఆరోపించారు. తమను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ వడ్కాపూర్ మత్స పారిశ్రామిక సహకార సంఘం కార్యవర్గం, సభ్యులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source