Logo
Download our app
మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర
NEWS   Mar 09,2026 04:25 pm
బంగారం ధర ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ వరుస సెషన్లలో భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మార్చి 9న మధ్యాహ్నం 4 గంటలకు 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం రూ. 1,48,200 పలుకుతోంది. మార్చి 7న రూ. 2300 పెరగ్గా.. అంతకుముందు వరుసగా 5 రోజుల్లో రూ. 10 వేలకుపైగా ధర దిగివ‌చ్చింది. 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే రూ. 1960 పతనంతో 10 గ్రాములకు రూ. 1,61,680 వద్ద ఉంది.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source