Logo
Download our app
కస్తూర్బా పాఠశాలలో MLA తనిఖీ
NEWS   Mar 09,2026 11:25 am
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భోజనం, వసతి, తరగతి గదులు పరిశీలించి లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source