Logo
Download our app
ఫైనల్ మ్యాచ్‌లో అరుదైన రికార్డులు!
NEWS   Mar 08,2026 11:35 am
ICC టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డులు చేరనున్నాయి. టీ20 ప్రపంచకప్‌ను 3 సార్లు గెలిచిన తొలి జట్టుగా, టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న (వరుసగా 2సార్లు గెలిచిన) తొలి జట్టుగా, సొంతగడ్డపై కప్పు గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా భారత్ అవతరించే అవకాశం. ఐతే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఆ రికార్డును తిరగరాస్తారో లేదో చూడాలి.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source