Logo
Download our app
మార్చి 16 నుంచి బడ్జెట్‌ సమావేశాలు
NEWS   Mar 07,2026 11:32 pm
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు మార్చి 16 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 16వ తేదీ ఉదయం 11.45 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమ‌వుతాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source