Logo
Download our app
అది భగవద్గీత.. ఇది భగత్‌ గీత.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌ టీజ్‌
NEWS   Mar 07,2026 09:10 pm
‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాతో పవన్‌ కల్యాణ్‌ త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నారు. హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న విడుద కానుంది. తాజాగా ట్రైలర్‌ టీజ్‌గా విడుదల చేసిన చిన్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. “ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు” అనే పవన్‌ డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌.

Top News

LATEST NEWS   May 09,2026 11:43 am
బెంగాల్‌ సీఎంగా సువేందు ప్రమాణం
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సర్కారు కొలువుదీరింది. సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి.. ప్రమాణం చేయించారు. ఈ...

LATEST NEWS   May 09,2026 11:32 am
క‌రీంనగర్‌లో బంద్.. గంగుల అరెస్టు
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసుపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్క...

LATEST NEWS   May 09,2026 10:55 am
విజయ్ పార్టీకి కొత్త చిక్కులు
టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా, ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖ రాస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source