Logo
Download our app
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోండి: కలెక్టర్ డాక్టర్ సత్య శారద
NEWS   Mar 07,2026 09:14 pm
నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ క్యాంపును కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని, శారీరక శ్రమతో పాటు అందుబాటులో లభించే పౌష్టికాహారాన్ని నిత్యం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమన్నారు. డిఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, ఆర్డిఓ ఉమారాణి, సర్పంచ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source