Logo
Download our app
అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన
NEWS   Mar 07,2026 09:06 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని 14వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో సామాజిక వేడుకలలో భాగంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ALMSC సమావేశం కూడా నిర్వహించి, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యశ్రీ, లక్ష్మీ పథకాలను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష, అంగన్వాడీ సూపర్వైజర్ ప్రతిభ, అంగన్వాడీ టీచర్ కారం రజిని, తల్లులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 14,2026 12:19 am
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,17,727మంది రెగ్యులర్‌, ఒకసారి...

LATEST NEWS   Mar 13,2026 10:33 pm
గ్యాస్ బుకింగ్‌లో OTP తప్పనిసరి
గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాత‌ నిబంధనను త‌ప్ప‌నిస‌రిగా చేసింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో OTP తప్పనిసరి చేసింది....

LATEST NEWS   Mar 13,2026 09:14 pm
అమరావతిలో క్రియేటివ్‌ సిటీ
ఏపీ రాజధాని అమరావతిలో క్రియేటివ్‌ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏఐ, ఫిల్మ్, ఎలక్ట్రానిక్‌ రంగాలు కూడా ఉంటాయాని, ప్రపంచానికి అవసరమైన కంటెంట్‌ను తయారు...

⚠️ You are not allowed to copy content or view source