Logo
Download our app
గుడ్ల ధరలు భారీగా తగ్గింపు హోల్‌సేల్‌లో ₹3.50కే గుడ్డు
NEWS   Mar 07,2026 03:25 pm
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతులకు అంతరాయం ఏర్పడటంతో దేశంలో గుడ్ల నిల్వలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గుడ్ల ధరలను సగానికి పైగా తగ్గించినట్లు NECC ప్రకటించింది. హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక్క గుడ్డు ధరను కేవలం ₹3.50గా నిర్ణయించినట్లు తెలిపింది. ఎగుమతులు తగ్గడం వల్ల దేశీయ మార్కెట్‌లో సరఫరా పెరిగి ధరలు పడిపోయాయని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source