Logo
Download our app
'నర్సంపేట పట్టణ అభివృద్ధే లక్ష్యం'
NEWS   Mar 07,2026 01:23 pm
నర్సంపేట మున్సిపాలిటీ 3వ వార్డులో చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా స్థానిక కౌన్సిలర్ ముత్తినేని వెంకన్నతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీలు తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source