Logo
Download our app
బెస్ట్‌ఫిలిం: రాజు వెడ్స్ రాంబాయి
NEWS   Mar 07,2026 12:48 pm
గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025వ సంవత్సరానికి గానూ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, జయసుధకు అక్కినేని నాగేశ్వర రావు అవార్డ్ ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా రాజ్ వెడ్స్ రాంబాయి, ఉత్తమ నటుడిగా తండేల్ చిత్రానికి గానూ నాగచైతన్య ఎంపికయ్యారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జాబితా: ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌) ఉత్తమ నటి – రష్మిక మందనా (ది గర్ల్ ఫ్రెండ్‌) ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్‌ షో నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్‌ ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ – లిటిల్‌ హార్డ్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం – కోర్టు ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్‌ ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు – శివాజీ ఉత్తమ సపోర్టింగ్‌ నటి- భూమిక ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్‌ (దండోరా) ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప) ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్‌) ఉత్తమ బాలనటుడు – రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో) ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా) ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ – అనిల్‌ రావిపూడి ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌) ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌) ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గిర గిర గిర ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ – తోట తరణి ఛాంపియన్‌ ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ – గోవింద్‌ అఖండ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – చాంపియన్‌ – చంద్రకాంత్‌ ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ – 23 ఉత్తమ మేల్‌ యాక్టర్‌ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు) స్పెషల్‌ జ్యూరీ హీరో – రోషన్‌ (చాంపియన్‌) పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు – కమల్ హాసన్ బి.ఎన్.రెడ్డి ఫిల్మ్ అవార్డు – సింగీతం శ్రీనివాసరావు గిరెడ్డి అండ్ చక్రపాణి అవార్డు – చలసాని అశ్వనీదత్ కాంతారావు అవార్డు – ఆర్‌ నారాయణమూర్తి ఘుపతి వెంకయ్య అవార్డు – రమేష్ ప్రసాద్ (ప్రసాద్ ల్యాబ్స్) సి. నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు – సుద్దాల అశోక్ తేజ

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source