Logo
Download our app
హనుమకొండ: భీమారంలో లారీ బీభత్సం
NEWS   Mar 07,2026 11:38 am
హనుమకొండ మండలం భీమారం బస్టాప్ వద్ద శనివారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన లారీ తొలుత ఆటోను ఢీకొట్టి, అనంతరం విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కన్నం రాణి(45) కాలు పూర్తిగా నుజ్జుకాగా, మంద విక్టోరియాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ జనార్దన్ చేయి విరిగింది. గమనించిన 108 సిబ్బంది సురేశ్, కోటిలింగం తక్షణమే స్పందించి బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source