Logo
Download our app
ఉగాది తర్వాత లోకేశ్ సీఎం.. పేర్ని నాని సంచలన కామెంట్స్
NEWS   Mar 06,2026 09:56 pm
AP: ఉగాది తర్వాత లోకేశ్ సీఎం అయ్యే అవకాశం ఉందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ చర్చించుకున్నారని తెలిపారు. తన కుమారుడితో కలిసి పనిచేయాలని, త్వరలో ఇద్దరం ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని పవన్‌కు చంద్రబాబు చెప్పారన్నారు. ఈ విషయం కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు తెలిసిందని పేర్ని నాని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source