Logo
Download our app
హాట్ టాపిక్‌గా విజయ్-త్రిష ఎపిసోడ్!
NEWS   Mar 06,2026 09:41 pm
TVK ఛీప్ విజయ్.. న‌టి త్రిషతో కలిసి కనిపించడంతో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. విజయ్ భార్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని.. విజయ్ త్రిషతో జీవితాన్ని పంచుకునే ఛాన్స్ ఉందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐతే 2015లోనే త్రిషకు చెన్నైకి చెందిన వరుణ్ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయింది. ఆ తర్వాత 5 నెలలకే దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అంతకు ముందు త్రిష‌ రానా దగ్గుబాటితో డేటింగ్ చేసినట్లు వార్తలు వ‌చ్చాయి.

Top News

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

LATEST NEWS   May 13,2026 06:12 pm
విచారణకు బండి భగీరథ్‌ గైర్హాజరు
పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో...

⚠️ You are not allowed to copy content or view source