Logo
Download our app
పవన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
NEWS   Mar 06,2026 10:11 am
పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ముందుగా మార్చి 26, 2026న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, ఉగాది పండుగ వారాంతాన్ని పురస్కరించుకుని మార్చి 19న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంటే, ఒక వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ నటించిన టాక్సిక్ వాయిదా పడిన నేపథ్యంలో, దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ విడుదలను ఖరారు చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source