Logo
Download our app
తెలంగాణ: 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
NEWS   Mar 06,2026 09:56 am
మార్చి నెల ప్రారంభంలోనే రాష్ట్రం వేడెక్కింది. నిన్న‌ మంగపేట (ములుగు)లో గరిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్‌లలోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నేడు రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ప్రకటించారు.

Top News

ENTERTAINMENT   Mar 06,2026 10:11 am
పవన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ముందుగా మార్చి 26, 2026న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ,...

LATEST NEWS   Mar 06,2026 10:00 am
తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా
తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. నిన్న‌టి వ‌ర‌కు ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు...

LATEST NEWS   Mar 06,2026 12:11 am
భట్టి విక్రమార్క కొడుకు పెళ్లిలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ అకాడ
హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్...

⚠️ You are not allowed to copy content or view source