భట్టి విక్రమార్క కొడుకు పెళ్లిలో
ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ అకాడ
NEWS Mar 06,2026 12:11 am
హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కత్తి తిప్పుతూ చేసిన అకాడ విన్యాసం అక్కడున్న అతిథులను ఆకట్టుకుంది. కొత్త దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.