Logo
Download our app
కంటతడి పెట్టించే చిన్నారి వీడియో
NEWS   Mar 06,2026 12:02 am
మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి యుద్ధాలు చేయొద్దని ఓ చిన్నారి కన్నీళ్లు కారుస్తున్న వీడియో అందరిని కదిలిస్తోంది. బాంబుల దాడులతో ఆశ్రయం కోల్పోయి తాము ఆకలితో అలమటిస్తున్నామని చెబుతున్నాడు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టించినప్పుడు.. ఓ చిన్నారి తీసిన వీడియో ఇది! ఇప్పటికీ గాజాను ఊచకోత కోస్తూ.. ఇటు ఇరాన్‌పై కూడా బాంబులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source