Logo
Download our app
టెన్త్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ ఇలా..
NEWS   Mar 05,2026 04:43 pm
ఏపీ-తెలంగాణ SSC పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి 14 నుంచి, ఏపీలో మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభ‌మ‌వుతాయి. తెలంగాణ విద్యార్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్‌ లేదా వాట్సప్ నంబర్ 8096958096 కు Hi పంపి హాల్‌టికెట్ పొందొచ్చు. ఏపీ విద్యార్థులు bse.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు 9552300009 నంబర్‌కు Hi మెసేజ్ పంపి వాట్సప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవాలి.

Top News

LATEST NEWS   Mar 05,2026 05:02 pm
ఘ‌నంగా భట్టి విక్రమార్క కొడుకు పెళ్లి
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొడుకు సూర్య విక్రమాదిత్య - సాక్షి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు....

SPORTS   Mar 05,2026 04:56 pm
ఘనంగా అర్జున్‌ తెందూల్కర్‌ వివాహం
సచిన్‌ తెందూల్కర్ కొడుకు అర్జున్‌ తెందూల్కర్ పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది. సానియా చందోక్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ఏపీ మంత్రి లోకేశ్‌, రిల‌య‌న్స్ అధినేత‌...

BIG NEWS   Mar 05,2026 04:38 pm
சங்கேந்தியில் குடிநீர் பிரச்சினையால் சாலை மறியல்
திருவாரூர் மாவட்டம் முத்துப்பேட்டை சங்கேந்தி பகுதியில் ஆறு வார்டுகளிலும் குடிநீர் பிரச்சினை நிலவி வந்தது. பல முறை புகார் தெரிவித்தும் எந்த நடவடிக்கையும் இல்லை என கூறப்படுகிறது....

⚠️ You are not allowed to copy content or view source