ఉపాధిహామీ యుక్తాదార ప్లానింగ్‌పై సమీక్ష
NEWS Mar 05,2026 04:38 pm
అరకులోయ ఉపాధి హామీ కార్యాలయంలో 6 మండలాల ఉపాధి హామీ టెక్నికల్ సిబ్బందికి అల్లూరి జిల్లా డ్వామా పిడి విద్య సాగర్ ఆధ్వర్యంలో యుక్తాదార ప్లానింగ్ పై సమీక్ష నిర్వహించారు. మార్చి 15 కల్లా యుక్త దార నూతన ఎస్టిమేట్ త్వరితగతిన పూర్తి చేయాలనీ సూచించారు. మంజూరైన కొత్త పనులు ఏప్రిల్ నెల నుండి ఉపాధి హామీ వీబీజీ రాంజీ కొత్త పథకం ద్వారా పనులు మొదలవుతాయాన్నారు. కార్యక్రమంలో ఎపీడీ పవన్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.