Logo
Download our app
లంబోర్గినిలా మారిన‌ మారుతీ 800
NEWS   Mar 04,2026 11:21 pm
మారుతీ 800ని స్పోర్ట్స్‌ కారులా మార్చాడు జంషెడ్‌పుర్‌(ఝార్ఖండ్‌)కు చెందిన మెకానిక్‌ MD ఆరిఫ్‌. క‌ష్టపడి అచ్చం Lamborgini aventador లాంటి కారును రూపొందించాడు. పాత మారుతీ 800పై ప్రయోగాలు చేశాడు. సుమారు ₹4 లక్షలు ఖర్చు పెట్టి దాని పూర్తి రూపు రేఖలను మార్చేశాడు. బాడీ డిజైన్‌, పెయింటింగ్‌ అచ్చం లంబోర్గినిలా తీర్చిదిద్దాడు. మేకింగ్ వీడియోను రికార్డు చేశాడు. ఈ కారు వీధుల్లో చక్కర్లు కొడుతోంది.

Top News

LATEST NEWS   Aug 24,2026 07:22 pm
శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా...

TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
⚠️ You are not allowed to copy content or view source