Logo
Download our app
విజయ్ భార్యకు రూ.250 కోట్ల భరణం?
NEWS   Mar 04,2026 10:08 pm
నటుడు, TVK అధినేత విజయ్ తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టుకు వెళ్ల‌కుండానే విజయ్ తన భార్యకు రూ.250 కోట్ల భరణం ఆఫర్ చేసినట్లు స‌మ‌చారం. తన భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఈ భారీ మొత్తాన్ని విజ‌య్ ఆఫర్ చేసినట్లు వినిపిస్తోంది. వ్యక్తిగత విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు విజయ్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌.

Top News

LATEST NEWS   Aug 24,2026 07:22 pm
శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా...

TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
⚠️ You are not allowed to copy content or view source