Logo
Download our app
MLAగా పోటీ చేస్తా: కొండా సుస్మితా
NEWS   Mar 04,2026 02:07 pm
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్టు చెప్పారు. పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాను. మా నాన్న కొంచెం ప్రశాంతంగా మాట్లాడమన్నారు. లేకపోతే మరోలా ఉండేది అని వ్యాఖ్యలు చేశారు. కొండా మురళీ ఇప్పటికే ముగ్గురు నలుగురు గుండెల్లో నిద్ర పోతున్నాడు. నేను పరకాలకు వస్తా మీ బాధలు తీరుస్తాను. దీంతో, పరకాల రాజకీయంపై ఆసక్తి నెలకొంది.

Top News

LATEST NEWS   Aug 24,2026 07:22 pm
శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా...

TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
⚠️ You are not allowed to copy content or view source