Logo
Download our app
ట్రంప్‌ మెడపై ఎర్రటి మచ్చలు
NEWS   Mar 04,2026 11:08 am
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మెడపై ఎర్రటి మచ్చలు ఉన్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆయనకు ఏమైందని వచ్చిన ప్రశ్నలకు వైట్‌హౌస్.. ట్రంప్‌ వాడుతున్న చర్మ క్రీముల వల్లే ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయని పేర్కొంది. కానీ ట్రంప్‌ ఎటువంటి చర్మ సమస్యతో బాధపడుతున్నాడన్న విషయాన్ని శ్వేతసౌధం చెప్ప‌లేదు. ఈ ఫొటోలు బయటకు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు మొదలయ్యాయి.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source