Logo
Download our app
యుద్ధం: భార‌త హెల్ప్‌లైన్ నంబ‌ర్స్
NEWS   Mar 04,2026 10:52 am
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. పశ్చిమాసియా దేశాలు, గల్ఫ్‌ ప్రాంతాల్లో అనేకమంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరి భద్రత కోసం భార‌త విదేశాంగ శాఖ (MEA) స్పెషల్‌ కంట్రోల్‌ రూమ్‌ని ఏర్పాటు చేసింది. టోల్‌ఫ్రీ: 1800118797, +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905. బహ్రెయిన్‌: +973 39418071 కువైట్: +965 65501946 ఒమన్: +968 98282270 (వాట్సప్‌), 80071234 (టోల్ ఫ్రీ) ఖతార్: +974 55647502 సౌదీ అరేబియా (రియాద్): +966 11 4884697, 800 247 1234 (టోల్ ఫ్రీ), సౌదీ అరేబియా (జెడ్డా): +966 126648660, +966 12 2614093 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్): +971 543090571 (వాట్సాప్), 800 46342 (టోల్ ఫ్రీ)ఇరాన్: +98 9128109115, +98 912810910, +98 932179359 ఇరాక్‌: +964 771 651 1185, +964 770444 4899 ఇజ్రాయెల్: +972 54 7520711, +972 54 2428378 జోర్డాన్: +962 770 422 276 లెబనాన్: +961 76860128 రమల్లా, పాలస్తీనా: +970 592916418

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source