Logo
Download our app
యూట్యూబ్‌లోనూ మోదీ ప్రపంచ రికార్డు!
NEWS   Mar 03,2026 11:43 am
ప్ర‌ధాని మోదీ ప్రపంచ నేతల్లో అత్యధిక యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు కలిగిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల ఫాలోవర్లను దాటిన తొలి నేతగా నిలిచారు. యూట్యూబ్‌లో రాహుల్ గాంధీ కన్నా 3 రెట్లు అధిక సబ్‌స్క్రైబర్లు ఉండగా, ఇన్‌స్టాలో డోన‌ల్డ్ ట్రంప్‌ కన్నా రెట్టింపు ఫాలోవర్లతో మోదీ అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. X, ఫేస్‌బుక్‌లలోనూ కోట్లాది అనుచరులతో మోదీ సోషల్ మీడియాలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 07:22 pm
శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా...

TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
⚠️ You are not allowed to copy content or view source