Logo
Download our app
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్‌మూన్’ కనువిందు
NEWS   Mar 03,2026 11:25 am
ఈ రోజు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్‌మూన్’ కనువిందు చేయనుంది. మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుంది. 4.34 గంటల నుంచి మొదలవ్వనుంది. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో బ్లడ్‌మూన్‌ను చూడాలంటే సూర్యాస్తమయం వరకు ఆగాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయంత్రం 6 గంటల తర్వాతే బ్లడ్‌మూన్ ఉంటుంది.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source