Logo
Download our app
గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
NEWS   Mar 02,2026 01:01 pm
గల్ఫ్ యుద్ధంతో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దుబాయ్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్‌‌కు అన్ని ఫ్లైట్స్, ఐరోపా దేశాలకు వెళ్లే 6 విమానాలను నేటి రాత్రి 11.59 గంటల వరకు రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. దుబాయ్, షార్జా విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. అటు దుబాయ్, సౌదీ, కువైట్‌‌ ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 07:22 pm
శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా...

TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
⚠️ You are not allowed to copy content or view source