Logo
Download our app
హిమేష్‌కు తైక్వాండోలో గోల్డ్ మెడల్
NEWS   Mar 02,2026 12:48 pm
జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్‌లో పోరండ్ల హిమేష్ చంద్ర (మెట్‌ప‌ల్లి) గోల్డ్ మెడల్ సాధించాడు. వరుసగా 44 బంగారు పథకాలు, 18 సిల్వర్ పథకాలు, 34 రజాత పథకాలు, సాధించారు. రాష్ట్ర స్థాయికి మాస్టర్ తైక్వాండో క్లబ్ అకాడమీ నుండి 62 మంది ప్లేయర్స్ అర్హత సాధించారని తెలిపారు. మాస్టర్ తైక్వాండో క్లబ్ కోరుట్ల, మెట్‌ప‌ల్లి , భీమ్‌గ‌ల్‌కి చెందిన విద్యార్థులు సాహసోపతమైన ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక పథకాలు సాధించారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source