Logo
Download our app
లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు
NEWS   Mar 01,2026 11:46 pm
లక్ష్మీదేవిపల్లిలో నూతన పాలకవర్గం అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ తాటి అనిత పర్యవేక్షణలో చాతకొండ రోడ్డుపై పాదచారులు, వాహనదారులకు రాత్రివేళల్లో ఇబ్బందులు లేకుండా శాశ్వత విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. ఈ పనులకు సహకారం అందించిన సంజయ్‌నగర్ సర్పంచ్ తాటి బాలకృష్ణకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 07:22 pm
శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా...

TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
⚠️ You are not allowed to copy content or view source