Logo
Download our app
మెట్‌పల్లి: సూర్యోదయ హై స్కూల్‌లో ఘనంగా సైన్స్ ఫెయిర్
NEWS   Mar 01,2026 10:27 am
మెట్‌పల్లి: శ్రీ సూర్యోదయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ తో వారి వారి నైపుణ్యం చూపించారు. పాఠశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ విజయ్ కుమారి, ఉపాధ్యాయులు అరుణ్ దీప్ గౌడ్, నిఖిల్ కుమార్, మనోజ్ కుమార్, విద్యార్థులు చేసిన సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులను చూసి అభినందించారు.

Top News

LATEST NEWS   Mar 01,2026 11:32 am
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక...

LATEST NEWS   Mar 01,2026 11:28 am
వేంపేట్: సీసీ కెమెరాల ఏర్పాటు
​వేంపేట్ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల దొంగల భయం పెరగడంతో...

LATEST NEWS   Mar 01,2026 11:26 am
మర్చి 1 నుంచి కొత్త రూల్స్
LATEST NEWS   Mar 01,2026 11:26 am
మర్చి 1 నుంచి కొత్త రూల్స్
⚠️ You are not allowed to copy content or view source