Logo
Download our app
కోరుట్ల: హాజీపూర్‌లో అగ్నిప్రమాదం
NEWS   Feb 28,2026 06:06 pm
కోరుట్ల పట్టణంలోని హాజీపూర్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి ఏసీలు, ఫ్రిజ్‌లు, వంటగది సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు కిటికీలకు అంటుకుని వ్యాపించగా, అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి అగ్నిని అదుపులోకి తెచ్చారు. పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

BIG NEWS   Apr 17,2026 11:40 am
తెలంగాణలో భానుడి భగభగలు 19వ తేదీ నుంచి వడగండ్ల వాన‌లు
తెలంగాణ‌లో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీల మార్క్‌‌కు చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో...

LATEST NEWS   Apr 16,2026 11:28 pm
తెలంగాణలో బీసీల జనాభా 56.36%
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36%తో అతిపెద్ద వర్గంగా నిలిచారు. ఎస్సీలు 17.42%, ఓసీలు...

LATEST NEWS   Apr 16,2026 11:19 pm
రుక్మాపూర్ పాఠశాలకు కట్లకుంట విద్యార్థుల ఎంపిక
మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామానికి చెందిన మారంపెల్లి హృతిక్, బొల్లారపు అంశుత్‌లు రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో 6వ తరగతికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ...

⚠️ You are not allowed to copy content or view source