నా భర్త విజయ్ దేవరకొండ..
పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక
NEWS Feb 26,2026 08:56 pm
విజయ్ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను రష్మిక అభిమానులతో పంచుకుంటూ ‘హాయ్ మై లవ్స్.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా.. మిస్టర్ విజయ్ దేవరకొండ’ అని చెప్పింది. తన ప్రాణ స్నేహితురాలినే భార్యగా చేసుకున్నానని విజయ్ తన పోస్టులో రాసుకొచ్చాడు.