Logo
Download our app
గ్యాస్ సబ్సిడీ ఆగొద్దంటే ఇలా చేయండి
NEWS   Feb 26,2026 05:36 pm
మీకు గ్యాస్ సబ్సిడీ వస్తోందా? అయితే వెంటనే e-KYC పూర్తి చేయండి. మార్చి 31 లోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవ్వకపోతే సబ్సిడీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్‌లో ఆయిల్ కంపెనీ యాప్, ‘Aadhaar FaceRD’ యాప్‌ సాయంతో ఇంటి నుంచే KYC చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ద్వారా చేసే ఈ ప్రాసెస్ చాలా ఈజీ. డౌట్స్ ఉంటే 18002333555 టోల్ ఫ్రీ నంబర్‌ లేదా మీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేయొచ్చు.

Top News

LIFE STYLE   Feb 26,2026 05:27 pm
9 మందిలో ఒకరికి షుగర్ వ్యాధి
ప్రతి 9 మందిలో ఒకరికి షుగర్ ఉన్నా సగం మందికి ఆ విషయమే తెలియట్లేదని వైద్యులు చెబుతున్నారు. చక్కెర వల్లే షుగర్ వ్యాధి వస్తుందనుకోవడం అపోహ, వ్యాయామం...

LATEST NEWS   Feb 26,2026 05:18 pm
ఒకే జిల్లాలో భార్య కలెక్టర్, భర్త ఎస్పీ
TG: రాష్ట్రంలో IASల బదిలీ తర్వాత ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహా శబరీశ్ నియమితులు కాగా, అదే జిల్లాకు ఆమె భర్త శబరీశ్...

ENTERTAINMENT   Feb 26,2026 05:11 pm
ఘ‌నంగా విజయ్‌-రష్మిక పెళ్లి!
విజయ్‌ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక 2 భిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఉదయం విజయ్‌ కుటుంబ...

⚠️ You are not allowed to copy content or view source