Logo
Download our app
మార్చిలో 10 రోజులు సెలవులు!
NEWS   Feb 23,2026 07:00 pm
TG: మార్చిలో ఏకంగా 10 రోజులు సెలవులు రానున్నాయి. మార్చిలో 5 ఆదివారాలు వ‌స్తున్నాయి. మార్చి 4న హోలీ, 14న రెండో శనివారం, 19న ఉగాది నేపథ్యంలో సెలవులు రాబోతున్నాయి. మార్చి 20న నెలవంక కనిపించడాన్ని బట్టి రంజాన్ హాలిడే ఉంటుంది. 26న శ్రీరామనవమి సెలవు. 31న మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడే. అంటే ఈ నెలంతా 10 రోజులు సెలవులే అన్న‌మాట‌.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source