Logo
Download our app
బాల సంఘం అధ్యక్షుడిగా శంకర్
NEWS   Feb 22,2026 11:24 pm
కథలాపూర్: బాల సంఘం అధ్యక్షునిగా కల్లెడ శంకర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్‌ను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి చూపుతానని, గత 30 ఏళ్ల నుండి బాల సంఘం మండల అభివృద్ధికి కృషి చేస్తుందని దీనిలో నాకు అధ్యక్షుని పదవి ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. త‌న‌పై నమ్మకం ఉంచి ఉంచి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంజీవరెడ్డి, రాజ్ కుమార్, తిరుపతి రెడ్డి, చిలుక వెంకటేష్, నయీం తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source