Logo
Download our app
‘విప్లవ వీరుడు’ షూటింగ్ ప్రారంభం
NEWS   Feb 09,2026 06:44 am
ఫిలింనగర్‌లో పూజా కార్యక్రమాలతో ‘విప్లవ వీరుడు’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టారు. స్వాతంత్ర్య కాలం నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇంద్రజ కీలక పాత్రలో రాణి భవానిదేవిగా కనిపించనున్నారు. హీరో జైశ్వర్ విప్లవ వీరుడిగా నటిస్తున్నారు. దర్శకుడు మాత్యు రాజన్, నిర్మాత ఏవీ జయరాం ఈ చిత్రాన్ని అర్థవంతమైన సందేశంతో తెరకెక్కిస్తున్నామని తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source