అదిలాబాద్ పట్టణంలో ఎన్నికల సందడి
NEWS Jan 28,2026 06:40 pm
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో గల ఏకైక మున్సిపాలిటీ అదిలాబాద్ పట్టణంలో ఎన్నికల సందడి మొదలైంది. పట్టణంలో గల 49 వార్డులో ఎన్నికలు జరుగుతున్నాయి. జనవరి 28 నుండి జనవరి 30 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, దీనికిగాను ప్రత్యేక ఏర్పాట్లు చేశానని అధికారులు తెలిపారు.