క్యాలెండర్ ఆవిష్కరణ
NEWS Jan 22,2026 04:34 pm
బ్రేకింగ్ న్యూస్ టుడే క్యాలెండర్‌ను బీజేపీ నేత సురభి నవీన్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రేకింగ్ న్యూస్ టుడే జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గట్ల సునిల్ కుమార్, చట్టం కోరుట్ల ఆర్‌సి రిపోర్టర్ గట్ల శ్రీనివాస్ , ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సొరుపాక రమేష్, బీజేపీ కోరుట్ల మండల ప్రధాన కార్యదర్శి గోపు ప్రశాంత్, ఇబ్రహీంపట్నం మండల ప్రధాన కార్యదర్శి సుంచు రణధీర్ రెడ్డి, మెట్‌పల్లి మండల ప్రధాన కార్యదర్శి మేడిచెల్మల రవీందర్, బీజేపీ సీనియర్ నాయకులు మాసం ప్రసాద్, గిన్నెల అశోక్, చిక్యాల దామోదర్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.