‘మన శివశంకర వరప్రసాద్’ మూవీ రివ్యూ
NEWS Jan 12,2026 01:14 pm
చిరంజీవి తన బలమైన కమర్షియల్ ఇమేజ్‌ను పూర్తిగా వినియోగించుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. విడాకుల తర్వాత భర్త-భార్యల మధ్య మళ్లీ కలయిక అనే కథను దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీగా తీశాడు. కథలో కొత్తదనం లేకపోయినా, కామెడీ-ఎమోషన్ మిక్స్ బోర్ పెట్టకుండా నడిపిస్తుంది. వింటేజ్ చిరు స్టైల్, ఫ్యాన్స్‌కు కావలసిన మాస్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. పాటలు నచ్చుతాయి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బలంగా ఉండాల్సింది. ఫ్యాన్స్‌కు, కుటుంబ ప్రేక్షకులకు పండగే!