భైంసా పట్టణంలో వీధి కుక్కలు బీభత్సం చేస్తున్నాయి. కుక్కల దాడికి తట్టుకోలేక పట్టణ ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు. ఈరోజు ఉదయం గణేష్ నగర్ మదీనా కాలనీ కి చెందిన 30 మందిని కుక్కలు కలవడంతో గాయాల పాలు అయ్యారు. చికిత్స కోసం వీరిని పైసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.