Logo
Download our app
పెద్దకల్వల కెనాల్‌లో చెత్త తొలగింపు
NEWS   Jan 07,2026 02:23 pm
పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ పరిధిలోని కెనాల్ కాల్వలో ఎన్నో రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా జెసిబి సహాయంతో కెనాల్‌లోని చెత్తను పూర్తిగా తొలగిస్తున్నారు. పెద్దకల్వల గ్రామ సర్పంచ్ నర్ల కనకమ్మ, పోలు రాజ్ మాట్లాడుతూ— గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, కాల్వల ద్వారా నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులు కూడా సహకరించాలని వారు కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source