Logo
Download our app
సబ్బితం: ఇందిరమ్మ చీరల పంపిణీ
NEWS   Jan 07,2026 02:22 pm
పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలో గ్రామ సర్పంచ్ నూనె సరోజన–రమేష్‌లు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. సర్పంచ్ నూనె సరోజన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొంతకాలంగా చీరల పంపిణీ నిలిచిపోయిందని తెలిపారు. కోడ్ ముగియడంతో మళ్లీ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 04,2026 02:07 pm
MLAగా పోటీ చేస్తా: కొండా సుస్మితా
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్టు చెప్పారు. పరకాల...

LATEST NEWS   Mar 04,2026 12:21 pm
అభిమానులతో క‌లిసి విరోష్ భోజనం
నవదంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక జంట ఫ్యాన్స్‌కు స్పెష‌ల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫ్యాన్స్ కోసం విందు ఏర్పాటు చేసి స్వయంగా వంటకాలు, స్వీట్లు...

LATEST NEWS   Mar 04,2026 12:04 pm
విజయ్‌కి సినిమాని మించిన‌ క‌ష్టాలు
విజయ్ సినిమాల్లో స్టార్ కానీ నిజ జీవితంలో సినిమాకు మించిన క‌ష్టాలు. త‌న TVK పార్టీకి వరుస వివాదాలు. కరూర్ రోడ్‌షో తొక్కిసలాటలో 41 మంది మృతి...

⚠️ You are not allowed to copy content or view source