మన ‘శంకర వరప్రసాద్’ మెగా పోస్టర్
NEWS Jan 03,2026 12:26 pm
చిరంజీవి కొత్త చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. ఇప్పటికే పాటలను విడుదల చేసిన చిత్రయూనిట్.. జనవరి 4న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు ఇంకా 9 రోజులు ఉందని తెలుపుతూ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్‌లో చిరంజీవితో పాటు హర్షవర్థన్, కేథరిన్, అభినవ్ గోమఠం ఉన్నారు.