కోరుట్ల ఎమ్మార్వో సీఐ ఎస్ఐలను శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్
NEWS Jan 03,2026 09:24 am
నూతన సంవత్సర శుభ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యూసుఫ్ నగర్ గ్రామ సర్పంచ్ పల్లి రాణి రాజు, కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కోరుట్ల రెవిన్యూ శాఖ ఎమ్మార్వో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గ్రామ సమస్యలపై స్పందించాలని కోరారు. క్రైమ్ రహిత గ్రామంగా ముందుంటామని చెప్పారు. గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు పల్లి తుక్కయ్య ఎనుగందుల సత్యనారాయణ కలిశారు.