TUWJ 2026 డైరీని ఆవిష్కరించిన CM
NEWS Jan 02,2026 07:37 pm
HYD: జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబ డి ఉందని, సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తా నని CM రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. TUWJ 2026 మీడియా డైరీని CM ఆవిష్కరించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ముఖ్య మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. IJU మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, యూనియన్ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.